Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రితో బిహార్‌ ముఖ్యమంత్రి భేటీ


బిహార్‌ ముఖ్యమంత్రి శ్రీ సామ్రాట్‌ చౌదరి నేడు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో బిహార్‌ ముఖ్యమంత్రి శ్రీ సామ్రాట్‌ చౌదరి భేటీ అయ్యారు’’.