ఫ్రాన్స్ లోని సెర్గీ లో ఏర్పాటు చేసిన తిరువళ్ళువర్ యొక్క విగ్రహం ఫ్రాన్స్ కు మరియు భారతదేశాని కి మధ్య గల ఉమ్మడి సాంస్కృతిక బంధాని కి ఒక సుందరమైన ప్రమాణం గా ఉంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ఫ్రాన్స్ లో ఓ పట్టణం అయిన సెర్గీ యొక్క మేయరు శ్రీ జీన్-పాల్ జీండన్ తిరువళ్ళువర్ విగ్రహం యొక్క ప్రారంభ కార్యక్రమాన్ని కళ్ళకు కట్టే కొన్ని ఛాయాచిత్రాల ను విడుదల చేశారు.
శ్రీ జీన్-పాల్ జీండన్ ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన సమాచారం పట్ల ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ –
‘‘ఫ్రాన్స్ లోని సెర్గీ లో ఏర్పాటైన తిరువళ్ళువర్ విగ్రహం మన ఉమ్మడి సాంస్కృతిక బంధాని కి ఒక సుందరమైన సంకేతం గా ఉంది. జ్ఞానాని కి మరియు ప్రజ్ఞ కు ఒక సమున్నతమైనటువంటి ప్రతీక గా తిరువళ్ళువర్ నిలచారు. ఆయన యొక్క రచన లు ప్రపంచం అంతటా లక్షల కొద్దీ ప్రజల కు ప్రేరణ ను ఇస్తున్నాయి’’ అని ఎక్స్ మాధ్యం లో పేర్కొన్నారు.
Thiruvalluvar statue in Cergy, France is a beautiful testament to our shared cultural bonds. Thiruvalluvar stands tall as a symbol of wisdom and knowledge. His writings motivate millions across the world. https://t.co/yaDbtXpOzb pic.twitter.com/UJiX5k5myW
— Narendra Modi (@narendramodi) December 10, 2023
La statue de Thiruvalluvar à Cergy, en France, est un magnifique témoignage de nos liens culturels partagés. Thiruvalluvar occupe un rang de premier plan comme un symbole de sagesse et de connaissance. Ses œuvres motivent des millions de personnes à travers le monde. https://t.co/yaDbtXpOzb pic.twitter.com/MLY8bigM7U
— Narendra Modi (@narendramodi) December 10, 2023
பிரான்சின் செர்ஜியில் உள்ள திருவள்ளுவர் சிலை, நமது கலாச்சாரப் பிணைப்புகளுக்கு அழகான ஒரு சான்றாகும். திருவள்ளுவர் ஞானம் மற்றும் அறிவின் அடையாளமாக உயர்ந்து நிற்கிறார். அவரது எழுத்துக்கள் உலகம் முழுவதும் உள்ள லட்சக் கணக்கானவர்களை ஊக்குவிக்கின்றன. https://t.co/yaDbtXpOzb pic.twitter.com/6tHTbvxOPI
— Narendra Modi (@narendramodi) December 10, 2023