Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బిఎస్ఎఫ్ సిబ్బందికి వారి స్థాపక దినం నాడు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సరిహద్దు భద్రత దళం (బిఎస్ఎఫ్) సిబ్బందికి వారి స్థాపక దినాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపారు.

“బిఎస్ ఎఫ్ ఇండియా సిబ్బందికి వారి స్థాపక దినం సందర్భంగా శుభాకాంక్షలు. మన దేశ సరిహద్దులను సురక్షితంగా ఉంచడంలో కీలకమైన పాత్రను పోషిస్తున్న బిఎస్ ఎఫ్ కు ఆదర్శప్రాయమైన ఉత్తరదాయిత్వం ఉంది” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.