Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బిహార్ లో సి ఆర్ పి ఎఫ్ సిబ్బంది మృతి పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ బిహార్ లోని సి ఆర్ పి ఎఫ్ సిబ్బంది మృతి పట్ల సంతాపం తెలిపారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన సి ఆర్ పి ఎఫ్ ఉద్యోగుల కుటుంబాల దు:ఖంలో ప్రధాన మంత్రి తాను కూడా పాలు పంచుకున్నారు. జరిగిన ఘటనలో గాయాల పాలయిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధాన మంత్రి ప్రార్థించారు.