Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బుల్ బుల్ చక్రవాతం వల్ల తలెత్తిన స్థితిగతుల ను సమీక్షించిన ప్ర‌ధాన మంత్రి


 

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ భారతదేశం లోని తూర్పు ప్రాంతాలు కొన్నిటి లో బుల్ బుల్ చక్రవాతం వల్ల తలెత్తిన స్థితిగతుల ను గురించి మరియు భారీ వర్షాల ను గురించి ఈ రోజు న సమీక్షించారు.  ఆయన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తో బుల్ బుల్ చక్రవాతం వల్ల ఏర్పడిన స్థితిగతుల ను గురించి మాట్లాడి, కేంద్రం నుండి చేతనైన అన్ని విధాల సహాయాన్ని అందించగలమంటూ హామీ ని ఇచ్చారు.

**