Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మహాత్మ అయ్యన్‌కాళి జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధానమంత్రి


మహాత్మ అయ్యన్‌కాళి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు నివాళులర్పించారుఅణగారిన వర్గాల సాధికారతసంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన సామాజిక న్యాయ పోరాట యోధులు మహాత్మ అయ్యన్‌కాళి అని శ్రీ మోదీ కొనియాడారుఅణగారిన వర్గాలకు విద్యావకాశాలను కల్పించడంవ్యవసాయ కూలీల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంపేదలకు సేవ చేయడంలో ఆయన కృషిని ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

మహాత్మ అయ్యంకాళి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు!

సామాజిక న్యాయానికి గొప్ప మార్గదర్శకుడిగా ఆయన చిరస్మరణీయులుఅణగారిన వర్గాలకు విద్యావకాశాలు కల్పించడానికివ్యవసాయ కూలీల జీవితాలను మెరుగుపరచడానికిపేదలకు సేవ చేయడానికి ఆయన చేసిన కృషి ఎంతో స్ఫూర్తిదాయకంఆయన జీవితం సామాజిక సాధికారత కోసం పనిచేసే వారందరికీ శక్తినిస్తుంది.