పిఎంఇండియా
మాస్కో లో విమాన ప్రమాదం సంభవించి ప్రాణ నష్టం జరిగినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
‘‘మాస్కో లో ఈ రోజు సంభవించిన విమాన ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం శోచనీయం. ఈ విషాద సంఘటనలో మృతులకు ఇదే నా ప్రగాఢ సంతాపం. బాధిత కుటుంబాల యొక్క శోకంలో నేను కూడా పాలుపంచుకొంటున్నాను’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
***
Deepest condolences on the tragic loss of life in today's air crash in Moscow. Our thoughts are with the families of the victims.
— Narendra Modi (@narendramodi) February 11, 2018