Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మెట్రో లో ఎస్ఆర్‌సీసీకి వెళ్లి తిరిగి వచ్చిన క్రమంలో

మెట్రో లో  ఎస్ఆర్‌సీసీకి వెళ్లి తిరిగి వచ్చిన క్రమంలో


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఒక వీడియో రికార్డింగును ప్రజలతో పంచుకున్నారు. నిన్న సాయంత్రం (2026 సెప్టెంబరు 5న) ఎస్ఆర్‌సీసీ కార్యక్రమంలో పాల్గొనడానికి మెట్రోలో ప్రయాణించిన సందర్భంగా ప్రధానమంత్రి జరిపిన మాటామంతీని ఈ వీడియోలో చూడవచ్చు.

దీనికి సంబంధించి ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు..:

‘‘మెట్రోలో కొన్ని మరచిపోలేని జ్ఞాపకాలు…

నిన్న సాయంత్రం ఎస్ఆర్‌సీసీ కి వెళ్లి, తిరిగి వచ్చిన సందర్భాల్లో మాటామంతీ.’’