మోటర్ వాహనాల (సవరణ) బిల్లు, 2016 లో మార్పులు: రహదారి రవాణా రంగంలో అతి పెద్ద సంస్కరణ
31 Mar, 2017
మోటర్ వాహనాల (సవరణ) బిల్లు, 2016 లో మార్పులకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెడతారు.