పిఎంఇండియా
యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ను గెలుచుకొన్న లియాండర్ పేస్, మార్టినా హింగీస్ ద్వయానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
“చాలా బాగా ఆడారు, మీరు సాధించినది గొప్ప విజయం, మీ విజయం పట్ల మేమందరం చాలా సంతోషంగా ఉన్నాము” అని ట్విట్టర్ ద్వారా విజేతలకు ప్రధాని అభినందనలు తెలిపారు.
Well played again, @Leander & @mhingis. Congrats on a great win. We are all very delighted. @usopen
— Narendra Modi (@narendramodi) September 12, 2015