Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి


రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ పుట్టిన రోజు సందర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి చిరకాలం ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపాలని ప్రధాన మంత్రి అభిలషించారు.

“రాష్ట్రపతి గారికి జన్మదిన శుభకామనలు. ఆయనకున్న మహత్తరమైన అనుభవం, వివేకం వల్ల దేశం గొప్ప ప్రయోజనాలను అందుకొన్నది. ఆయన చాలా కాలం పాటు జీవించాలని, ఆరోగ్యవంతమైన జీవనాన్ని ఆయన గడపాలని నేను ప్రార్థిస్తున్నాను.

ప్రణబ్ దా ఎల్లప్పుడూ భారతదేశ ప్రయోజనాలనే అన్నింటి కన్నా మిన్నగా ఎంచుతారు. ఆయన మాదిరిగా చక్కగా చదువుకున్న మరియు జ్ఞానవంతుడైన రాష్ట్రపతిని మేం కలిగివున్నందుకు మేం గర్వపడుతున్నాము” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

***