Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాష్ట్రీయ సమర్ స్మారక్ వద్ద వీర సైనికులకు నివాళులర్పించిన ప్రధానమంత్రి

రాష్ట్రీయ సమర్ స్మారక్ వద్ద వీర సైనికులకు నివాళులర్పించిన ప్రధానమంత్రి


ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ 2026 గణతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని రాష్ట్రీయ సమర్ స్మారక్ వద్ద దేశం కోసం తమ ప్రాణాలర్పించిన వీర సైనికులకు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్ వేదికగా ఇలా పేర్కొంది.

“రాష్ట్రీయ సమర్ స్మారక్ వద్ద మన దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన వీర సైనికులకు ప్రధానమంత్రి @narendramodi నివాళులు అర్పించారు.”