Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

  లండ‌న్ లో జ‌రిగిన ‘భార‌త్ కీ బాత్‌, స‌బ్‌కే సాథ్’ కార్య‌క్ర‌మంలో భాగంగా ప్ర‌పంచ‌ వ్యాప్త శ్రోత‌ ల‌తో ప్ర‌ధాన మంత్రి సంభాష‌ణ సారాంశం

 

లండ‌న్ లో జ‌రిగిన ‘భార‌త్ కీ బాత్‌, స‌బ్‌కే సాథ్’ కార్య‌క్ర‌మంలో భాగంగా ప్ర‌పంచ‌ వ్యాప్త శ్రోత‌ ల‌తో ప్ర‌ధాన మంత్రి సంభాష‌ణ సారాంశం

 

లండ‌న్ లో జ‌రిగిన ‘భార‌త్ కీ బాత్‌, స‌బ్‌కే సాథ్’ కార్య‌క్ర‌మంలో భాగంగా ప్ర‌పంచ‌ వ్యాప్త శ్రోత‌ ల‌తో ప్ర‌ధాన మంత్రి సంభాష‌ణ సారాంశం

 

లండ‌న్ లో జ‌రిగిన ‘భార‌త్ కీ బాత్‌, స‌బ్‌కే సాథ్’ కార్య‌క్ర‌మంలో భాగంగా ప్ర‌పంచ‌ వ్యాప్త శ్రోత‌ ల‌తో ప్ర‌ధాన మంత్రి సంభాష‌ణ సారాంశం


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ యునైటెడ్ కింగ్‌డ‌మ్ లోని లండ‌న్ లో జ‌రిగిన ‘భార‌త్ కీ బాత్‌, స‌బ్‌కే సాథ్’ కార్య‌క్ర‌మంలో పాలుపంచుకొని ప్ర‌పంచ‌ వ్యాప్తంగా ఉన్న శ్రోత‌ ల‌తో సంభాషించారు.

ఆయ‌న ఈ కార్య‌క్ర‌మంలో భాగం పంచుకొన్న వారి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు కూడా ఇచ్చారు. వారితో ఆయ‌న జ‌రిపిన సంభాష‌ణ లోని ముఖ్యాంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి:

रेलवे स्टेशन मेरे जीवन का स्वर्णिम पृष्ठ जिसने मुझे जीना और जूझना सिखाया|

రైల్వే స్టేష‌న్ లో మ‌నుగ‌డ సాగించిన వ్య‌క్తి న‌రేంద్ర మోదీ. లండ‌న్ లోని రాయ‌ల్ ప్యాలెస్ లో ఉన్న వ్య‌క్తి 125 కోట్ల మంది భార‌తీయుల యొక్క సేవ‌కుడు.

రైల్వే స్టేష‌న్ లో గ‌డచినటువంటి నా జీవితం నాకు ఎంతో నేర్పించింది. అది నా వ్య‌క్తిగ‌త సంఘ‌ర్ష‌ణ‌ల‌కు సంబంధించింది. మీరు రాయ‌ల్ ప్యాలెస్ ను గురించి చెప్పారు.. ఇది నాకు సంబంధించిన‌టువంటిది కాదు, ఇది భార‌త‌దేశానికి చెందిన 125 కోట్ల మందికి సంబంధించిన‌ది.

‘బేస‌బ్రీ’ (Besabri) అనేది త‌ప్పు కాదు. ఒక వ్య‌క్తి కి సైకిల్ కనుక ఉంటే, అత‌డు స్కూట‌ర్ కావాల‌ని కోరుకుంటాడు. ఒక వ్య‌క్తి వ‌ద్ద స్కూట‌ర్ ఉన్న‌ట్ల‌యితే, అత‌డు కారు కావాల‌ని అనుకొంటాడు. కోరుకోవడం అనేది స్వాభావికం. భార‌త‌దేశం అంత‌కంత‌కు ఆశ లను పెంచుకుంటోంది.

जिस पल संतोष का भाव पैदा हो जाता है, जीवन फिर आगे नहीं बढ़ता। हर आयु, हर युग में कुछ न कुछ नया पाने को गति देता है|

जज्बा होना सबसे ज़रूरी है… मुझे ख़ुशी है कि आज सवा सौ करोड़ लोगों के मन में एक उमंग, आशा और संकल्प का भाव है और लोग मुझसे अपेक्षा कर रहे हैं|

నేను చ‌రిత్ర పుస్త‌కాల‌ లోకి ఎక్కాల‌నే ధ్యేయంతో జ‌న్మించ లేదు. మీ అంద‌రికీ నేను చేస్తున్న అభ్య‌ర్ధ‌న ఏమిటంటే.. మోదీ ని కాక‌, మ‌న దేశాన్ని.. జ్ఞాపకం పెట్టుకోండి అని. మీ అంద‌రిలా నేనూ భార‌త‌దేశం లో ఓ సామాన్య పౌరుడిని.

అవును, ప్ర‌జ‌లు మా పైన ఎన్నో ఆశ‌లు పెట్టుకొన్నారు. దీనికి కార‌ణం, మేము ప‌నులు సాధించి పెట్ట‌గ‌ల‌మ‌ని వారికి తెలుసును. ప్ర‌జ‌లు వారు ఏదైనా చెప్తున్నారంటే, దానిని ప్ర‌భుత్వం ఆలకించి ఆ ప‌నిని చేసిపెడుతుంద‌నే సంగ‌తి వారికి ఎరుకే.

लोगों की मुझसे अपेक्षा इसलिए है कि उन्हें विश्वास है कि हम करके जरूर दिखाएंगे|

बेसब्री मेरे लिए ऊर्जा है और जब आप ‘सर्वजन हिताय, सर्वजन सुखाय’ के संकल्प को लेकर चलते हैं तो निराशा की बात ही नहीं उठती|

‘तब और अब’ में जमीन आसमान का अंतर क्योंकि जब नीति स्पष्ट हो, नीयत साफ़ हो, और इरादे नेक हों तो उसी व्यवस्था के साथ आप इच्छित परिणाम ले सकते हैं|

స్వాతంత్ర్య పోరాట కాలంలో గాంధీ మ‌హాత్ముడు చాలా వ్య‌త్యాస‌మైన ప‌నిని సాధించారు. ఆయ‌న, స్వాతంత్య్ర స‌మ‌రాన్ని ఒక సామూహిక ఉద్య‌మంలా మార్చి వేశారు. ఆయ‌న ప్ర‌తి ఒక్క వ్య‌క్తికి- మీరు చేసేదంతా భార‌త‌దేశం యొక్క స్వేచ్ఛ‌కు తోడ్ప‌డుతుంది- అని చెప్పారు.

ప్ర‌స్తుత త‌క్ష‌ణావ‌స‌రం ఏమిటంటే- అభివృద్ధిని ఒక సాముహిక ఉద్య‌మంగా మార్చాలి – అన్న‌దే.

భాగ‌స్వామ్యంతో కూడిన ప్ర‌జాస్వామ్యం సుప‌రిపాల‌నను సాధ్యం చేస్తుంది.

लोकतंत्र कोई कॉन्ट्रैक्ट एग्रीमेंट नहीं, ये भागीदारी का काम; जनता-जनार्दन की ताकत बहुत होती है और उन पर जितना भरोसा होगा, उसके परिणाम देखने को मिलेंगे|

భార‌త‌దేశ చ‌రిత్ర‌ ను ఒక సారి గ‌మనించండి. భార‌త‌దేశం ఎవ‌రి భూభాగాన్నో ఎన్న‌డూ కోరుకోలేదు. ఒక‌టో ప్ర‌పంచ యుద్ధం, రెండో ప్ర‌పంచ యుద్ధం ల సంద‌ర్భంగా మ‌న‌కు ఎటువంటి పణం లేకున్నా మ‌న సైనికులు ఆ యుద్ధాల‌లో పాల్గొన్నారు. ఇవి పెద్ద త్యాగాలు అని చెప్పాలి. ఐక్య‌ రాజ్య‌ స‌మితి శాంతి ప‌రిర‌క్ష‌క ద‌ళాల‌లో మ‌నం పోషించిన‌టువంటి పాత్ర‌నే తీసుకోండి.

మ‌నం శాంతిని న‌మ్ముతాం. అయితే, భ‌యాన్ని ఎగుమ‌తి చేయాల‌నుకొనే వారిని స‌హించ‌బోం. మ‌నం గ‌ట్టిగా జ‌వాబిస్తాం; అది కూడా, వారు అర్థం చేసుకొనే భాష‌లోనే. ఉగ్ర‌వాదాన్ని ఆమోదించే ప్ర‌స‌క్తి ఎన్నటికీ లేనే లేదు.

భ‌యాన్ని ఎగుమ‌తి చేయాల‌నుకొనే వారికి నేను చెప్ప‌ద‌ల‌చుకొన్న‌ది ఏమిటంటే, భార‌త‌దేశం మారిపోయింది. మ‌రి వారి చేష్ట‌ల‌ను స‌హించేనే స‌హించం.

పేద‌రికాన్ని గురించి అర్థం చేసుకోవ‌డానికి పుస్త‌కాలు చ‌ద‌వాల్సిన అవ‌స‌రం నాకు లేదు. నేను పేద‌రికంలోనే జీవించాను. పేద వ్య‌క్తిగా ఉండ‌టం ఏమిట‌నేది, స‌మాజంలోని వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు చెందిన‌వాడిగా ఉండ‌టం అనేది నేను ఎరుగుదును.

పేద‌ల కోసం ప‌ని చేయాల‌ని, అణ‌గారిన వ‌ర్గాల వారి కోసం, అట్ట‌డుగు వ‌ర్గాల వారి కోసం ప‌ని చేయాల‌ని నేను త‌లుస్తున్నాను.

18,000 ప‌ల్లెలు విద్యుత్ కు నోచుకోవ‌డం లేదు. చాలా మంది మ‌హిళ‌ల‌కు మ‌రుగుదొడ్లు అందుబాటులో లేవు. మ‌న దేశ ప్ర‌జ‌ల తాలూకు ఈ వాస్త‌వాలు నాకు కంటి మీద కునుకు రానివ్వ‌డం లేదు. భార‌త‌దేశానికి చెందిన పేద ప్ర‌జ‌ల జీవితాల‌లో ఒక స‌కారాత్మ‌క‌మైన మార్పును తీసుకురావాల‌ని నేను సంక‌ల్పించుకొన్నాను.

ఏ సామాన్య పౌరుడి వంటి వాడినే నేను కూడాను. మ‌రి సామాన్యుల‌కు ఉండేట‌టువంటి లోపాలే నాలోనూ ఉన్నాయి.

मेरी पूँजी है – कठोर परिश्रम, प्रमाणिकता और सवा सौ करोड़ लोगों का प्यार|

मैंने देशवासियों को भरोसा दिलाया था कि मैं गलतियाँ कर सकता हूँ लेकिन गलत इरादे से कोई काम नहीं करूँगा|

మ‌న‌కు ల‌క్ష‌లాది స‌మ‌స్య‌లు ఉన్నాయి. అయితే వాటిని ప‌రిష్క‌రించ‌గ‌ల ఒక బిలియ‌న్ ప్ర‌జ‌లు కూడా మ‌న‌కు ఉన్నారు.

देश में वेलनेस सेंटर हो या प्रिवेंटिव हेल्थकेयर हो, हम हर भारतीय के स्वास्थ्य के लिए काम कर रहे हैं|

లండ‌న్ లో నేను చేయ‌ద‌ల‌చుకొన్న ప‌నుల‌లో ఒక ప‌ని భ‌గ‌వాన్ బ‌స‌వేశ్వ‌రుల వారికి శ్ర‌ద్ధాంజ‌లిని ఘ‌టించ‌డం అనేది.

भगवान बसवेश्वर ने लोकतंत्र के लिए अपना पूरा जीवन खपा दिया और समाज को जोड़ने का अभूतपूर्व काम किया|

लोकतंत्र, सामाजिक चेतना और नारी सशक्तिकरण के लिए किया गया भगवान बसवेश्वर का प्रयास हम सभी के लिए प्रेरणास्त्रोत|

हम एक ऐसा इको-सिस्टम बना रहे हैं जहाँ सभी के लिए अवसर हो|

आज हम किसान कल्याण के लिए काम कर रहे हैं चाहे वो 2022 तक कृषि से होने वाली आय को दोगुनी करनी हो, यूरिया की आसान उपलब्धता हो या यूरिया की नीम-कोटिंग हो, हम एक निश्चित लक्ष्य के साथ आगे बढ़ रहे हैं|

चाहे कोई पैरामीटर हो, देश के लिए अच्छा करने में हमने कोई कमी नहीं रखी है|

భార‌త‌దేశం లోని 125 కోట్ల మంది ప్ర‌జ‌లు నా యొక్క కుటుంబం.

आज हम आर्टिफिसियल इंटेलिजेंस के युग में जी रहे हैं और हम टेक्नोलॉजी से अलग नहीं रह सकते|

ఇజ్రాయ‌ల్ కు వెళ్ళ‌కుండా భార‌త‌దేశ ప్ర‌ధానుల‌ను ఏది అడ్డుకొంది ? అవును. నేను ఇజ్రాయ‌ల్ కు వెళ్తాను; మ‌రి పాల‌స్తీనా కు కూడా వెళ్తాను. సౌదీ అరేబియా తో మ‌రింత స‌హ‌కారాన్ని పొందుతాను. భార‌త‌దేశం యొక్క శ‌క్తి అవ‌స‌రాలను తీర్చ‌డం కోసం నేను ఇరాన్ తో బంధాన్ని కొనసాగిస్తాను.

भारत आँख झुकाकर या आँख उठाकर नहीं बल्कि आँख मिला कर बात करने में विश्वास करता है|

నిర్మాణ‌త్మ‌క‌మైన విమ‌ర్శ లేనిదే ప్ర‌జాస్వామ్యం స‌ఫ‌లం కాజాల‌దు.

ఈ ప్ర‌భుత్వం పై విమ‌ర్శ‌లు రావాల‌ని నేను కోరుకుంటాను. విమ‌ర్శ అనేది ప్ర‌జాస్వామ్యాన్ని బ‌ల‌ప‌రుస్తుంది.

నా స‌మ‌స్య విమ‌ర్శ‌కు వ్య‌తిరేకం కానే కాదు. విమ‌ర్శించాలంటే, అందుకు ప‌రిశోధ‌న చేయాల్సి ఉంటుంది. అంతేకాక, స‌రైన వాస్త‌వాల‌ను అన్వేషించ‌వ‌ల‌సి ఉంటుంది. బాధాక‌ర‌మైన విష‌యం ఏమిటంటే, ఈ పని ఎప్పుడూ జ‌ర‌గ‌డం లేదు. జ‌రుగుతున్న‌దల్లా అభియోగాలను మోప‌డం.

इतिहास में नाम अंकित करना मेरा लक्ष्य नहीं, मैं उसी तरह जैसे मेरे सवा सौ करोड़ देशवासी|

చ‌రిత్ర పుస్త‌కాల‌ లోకి ఎక్కాల‌నే ధ్యేయంతో నేను జ‌న్మించ లేదు. మీ అంద‌రినీ నేను అభ్య‌ర్ధించేది ఏమిటంటే, మోదీ ని కాకుండా మ‌న దేశాన్ని జ్ఞాప‌కం పెట్టుకోండి అని. నేను మీ అంద‌రిలాగా భార‌త‌దేశం లోని ఓ సామాన్య పౌరుడిని.

***