Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆత్మీయ శుభాకాంక్షలు… కృతజ్ఞతలు తెలిపిన ప్రధానమంత్రి


తనకు ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కృతజ్ఞతలు తెలిపారుభారత ప్రజాస్వామ్యంలో ఈ చరిత్రాత్మక మైలురాయిని చేరుకోవడం ప్రజల అపారమైన ఆశీస్సులుఅభిమానాల ఫలితమేనని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

అభివృద్ధి చెందినస్వయం సమృద్ధసంపన్న భారత్‌ను నిర్మించాలనే సంకల్పాన్ని మనమంతా మరింత దృఢ నిశ్చయంతో కలిసికట్టుగా ముందుకు తీసుకువెళదామని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.

 ‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

గౌరవనీయ ఓం బిర్లా గారూమీ హృదయపూర్వక శుభాకాంక్షలకు చాలా ధన్యవాదాలుభారత ప్రజాస్వామ్యంలో ఈ చరిత్రాత్మక మైలురాయిని చేరుకోవడం దేశ ప్రజల అపారమైన ఆశీస్సులుఅభిమానాల ఫలితమేఅభివృద్ధి చెందినస్వయం సమృద్ధసుసంపన్న భారత్‌ను నిర్మించాలనే సంకల్పాన్ని మనం కలిసికట్టుగా మరింత దృఢ నిశ్చయంతో ముందుకు తీసుకువెళ్దాం’’.

 

***