Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వికసిత్ సిక్కిం 2047 దిశగా ఆ రాష్ట్ర ఘనమైన వారసత్వం, ప్రగతిని తెలియజేసే ఒక కథనాన్ని పంచుకున్న ప్రధానమంత్రి


సిక్కిం 51వ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎంసింధియా రాసిన ఒక కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.

సిక్కిం నేలజ్ఞాపకాలుచైతన్యానికి కాంచన్‌జంగా రక్షణగా ఉందన్న ప్రధాని.. ఈ కథనం దాని ప్రాధాన్యతను తెలియజేస్తోందని పేర్కొన్నారు

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు:

సిక్కిం రాష్ట్రానికి 51 సంవత్సరాలు నిండిన సందర్భంగా కాంచన్‌జంగా గురించి కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎంసింధియా ఒక వ్యాసం రాశారుఅది సిక్కిం నేలజ్ఞాపకాలుచైతన్యానికి రక్షకుడిగా ఉందని ఆయన కొనియాడారు.

కాంచన్‌జంగా పంచ నిధులు ఈ రాష్ట్ర ప్రగతి ప్రయాణాన్ని నిరంతరం నడిపిస్తూ వికసిత్ సిక్కిం 2047′ సాధనకు మార్గం సుగమం చేస్తున్నాయని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.”

 

***