Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

విధాన సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రధాన మంత్రి కి ప్రపంచ నాయకుల అభినందనలు


ఇటీవల జరిగిన విధాన సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సాధించిన విజయానికి గాను ఆయనను ప్రపంచ నాయకులు అభినందించారు. అబూ ధాబీ యువ రాజు శ్రీ శేఖ్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, కతర్ అమీర్ శ్రీ శేఖ్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఫ్ఱాంస్ వా ఓలాంద్ లు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో మాట్లాడి, ఆయనకు తమ అభినందనలు తెలియజేశారు.