పిఎంఇండియా
వియాత్నాం దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆ దేశ ప్రజలకు భారత ప్రధాని శ్రీ నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. తన సందేశంలో – ‘’వియాత్నాం ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. వియాత్నాం, భారతదేశాల మధ్య దృఢమైన బంధాన్ని పెంపొందించేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తోంది’’ అని ప్రధాని పేర్కొన్నారు.
MVVS/PR/ARDHA
My best wishes to the people of Vietnam on their National Day. Our Government attaches great importance to strong ties with Vietnam.
— Narendra Modi (@narendramodi) September 2, 2015