Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వ‌ర‌ల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియ‌న్ శిప్ గెలుచుకొన్నందుకు శ్రీ విశ్వ‌నాథ‌న్ ఆనంద్ ను అభినందించిన‌ ప్ర‌ధాన మంత్రి


వ‌ర‌ల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియ‌న్ శిప్ గెలుచుకొన్నందుకు శ్రీ విశ్వ‌నాథ‌న్ ఆనంద్ ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందించారు.

‘‘విశ్వ‌నాథ‌న్ ఆనంద్.. మీకు ఇవే నా అభినంద‌న‌లు. మీరు మీ ఉత్సాహాన్ని అనేక‌సార్లు నిరూపించుకొన్నారు. మీ గట్టి ప‌ట్టుద‌ల మాకు ప్రేర‌ణ‌ను ఇస్తోంది. వ‌ర‌ల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియ‌న్ శిప్ లో మీరు సాధించిన ఆద‌ర్శ‌ప్రాయ‌ విజ‌యం ప‌ట్ల భార‌త‌దేశం గ‌ర్విస్తోంది’’ అని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

*****