పిఎంఇండియా
గుజరాత్ శాసనసభ సభ్యులు శ్రీ గోవింద్ భాయ్ పర్మార్ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
‘‘గుజరాత్ శాసనసభ సభ్యులు శ్రీ గోవింద్ భాయ్ పర్మార్ మరణ వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. సామాజిక సేవా కార్యక్రమాలపై ఆయన ఎల్లప్పుడూ అంకితభావంతో, ముందుండే వారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను
ఓం శాంతి..’’
ગુજરાત વિધાનસભાના સભ્ય શ્રી ગોવિંદભાઈ પરમારના અવસાનના સમાચારથી દુઃખ થયું. સમાજલક્ષી કાર્યો પ્રત્યે તેઓ હંમેશાં તત્પર અને સમર્પિત રહ્યા હતા.
— Narendra Modi (@narendramodi) March 7, 2026
સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને હાર્દિક સાંત્વના…
ૐ શાંતિ…!!