Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ విజయ్ కుమార్ మల్హోత్రా మృతి… సంతాపం తెలిపిన ప్రధానమంత్రి


శ్రీ విజయ్ కుమార్ మల్హోత్రా మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు.

విజయ్ కుమార్ మల్హోత్రా గారు ఒక అసాధారణ నేతగా పేరు తెచ్చుకున్నారని శ్రీ మోదీ అన్నారుప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయనకు లోతైన అవగాహన ఉందనీపార్లమెంట్‌లో ఆయన చురుగ్గా స్పందించిన తీరును కూడా అందరూ ఆప్యాయంగా స్మరించుకుంటరని ప్రధాని అన్నారు.

సామాజిక మాధ్యమంలో ప్రధాన మంత్రి ఒక సందేశాన్ని ఇలా పొందుపరిచారు
‘‘విజయ్ కుమార్ మల్హోత్రా గారు ఒక అసాధారణ నేతగా పేరు తెచ్చుకున్నారుప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయనకు లోతైన అవగాహన ఉండేది.  మా పార్టీ ఢిల్లీలో ప్రజాదరణను మరింతగా పొందడంలో ఆయన కీలక పాత్ర పోషించారుపార్లమెంట్‌లో ఆయన చురుగ్గా స్పందించిన తీరును అందరూ గుర్తుపెట్టుకుంటారుఆయన ఇక మన మధ్య లేరని తెలిసి బాధపడ్డానుఆయన కుటుంబానికీఆయన అభిమానులకూ నేను  నా సంతాపాన్ని తెలియజేస్తున్నానుఓం శాంతి’’ అని పేర్కొన్నారు

 

***