Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సౌమ్యనారాయణ పెరుమాళ్ ఆలయ పూజారులను కలిసిన ప్రధానమంత్రి


ఇవాళ ఉదయం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, సౌమ్యనారాయణ పెరుమాళ్ ఆలయ పూజారులను కలిశారు.

వారు అందించిన ఆశీస్సులకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

“ఇవాళ ఉదయం సౌమ్యనారాయణ పెరుమాళ్ ఆలయ పూజారులను కలిశాను. వారు అందించిన ఆశీస్సులకు కృతజ్ఞతలు”