Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఫ్రాన్స్ అధ్యక్షుడితో మాట్లాడిన భారత ప్రధాని


ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషించారుపశ్చిమాసియాలో పరిస్థితులపైనాఉద్రిక్తతలను తగ్గించి చర్చలనూదౌత్యాన్నీ పునరుద్ధరించాల్సిన ఆవశ్యకతపైనా చర్చించారుఈ ప్రాంతంలోనూప్రపంచవ్యాప్తంగానూ శాంతిస్థిరత్వాలను పెంపొందించే దిశగా సన్నిహిత సమన్వయంతో కూడిన కృషిని కొనసాగించాలని భారత ప్రధానమంత్రి శ్రీ మోదీఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

‘‘పశ్చిమాసియాలో పరిస్థితులపైనాఉద్రిక్తతలను తగ్గించడంతోపాటు శాంతినీదౌత్యాన్నీ పునరుద్ధరించాల్సిన ఆవశ్యకతపైనా ప్రియ మిత్రుడుఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో మాట్లాడాను.

ఈ ప్రాంతంలోనూప్రపంచవ్యాప్తంగానూ శాంతిస్థిరత్వాలను పెంపొందించే దిశగా సన్నిహిత సమన్వయంతో కూడిన కృషిని కొనసాగించాలని ఏకాభిప్రాయానికి వచ్చాం.’’

 

***