పిఎంఇండియా
పరస్పరాధారితం ఎంత ముఖ్యమో తెలియజేస్తూ… ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్నారు.
‘‘ప్రభయా హి వినా యద్వద్ భానురేష న విద్యతే।
ప్రభా చ భానునా తేన సుతరాం తదుపాశ్రయా।।’’
కాంతి లేని పక్షంలో సూర్యుడు కనిపించడు. సూర్యుడు లేకుండా కాంతి లేదు. సూర్యుడి ఉనికీ, శక్తీ– పరస్పర ఆధారితమని ఈ సుభాషితం చెబుతున్నది.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా రాశారు:
ప్రభయా హి వినా యద్వద్ భానురేష న విద్యతే।
ప్రభా చ భానునా తేన సుతరాం తదుపాశ్రయా।।
***
प्रभया हि विना यद्वद् भानुरेष न विद्यते।
— Narendra Modi (@narendramodi) July 14, 2026
प्रभा च भानुना तेन सुतरां तदुपाश्रया॥ pic.twitter.com/jjLE20617F