పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి శ్రీ విష్ణు దేవ్ శాయ్ ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:
‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి శ్రీ విష్ణుదేవ్ శాయ్ ఈ రోజు భేటీ అయ్యారు’’
***
Chief Minister of Chhattisgarh, Shri @vishnudsai met Prime Minister @narendramodi today. @ChhattisgarhCMO pic.twitter.com/WAu12xZ3Ss
— PMO India (@PMOIndia) July 31, 2026