పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఆచార్య శ్రీ పద్మసాగర్ సూరీశ్వర్ జీ మహారాజ్ సాహెబ్‌ను కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
‘‘ఆచార్య శ్రీ పద్మసాగర్ సూరీశ్వర్ జీ మహారాజ్ సాహెబ్‌ను కలిసి, ఆయన ఆశీస్సులు తీసుకున్నాను.’’
Met Acharya Shri Padmasagar Surishwar Ji Maharaj Sahib and sought his blessings. pic.twitter.com/7TwGNm9o8U
— Narendra Modi (@narendramodi) March 31, 2026