ఆసియా పారా క్రీడల్లో పురుషుల డిస్కస్ త్రో ఎఫ్37 విభాగంలో ఉత్తమ వ్యక్తిగత త్రో విసిరి కాంస్యం సాధించిన హేనీకి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలియజేశారు.
భారత పారా అథ్లెటిక్స్‌లో ఇది గర్వించదగ్గ విజయమని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఇదే రీతీలో రాణిస్తూ.. భవిష్యత్తులో దేశానికి మరిన్ని పతకాలను హేనీ తీసుకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:
‘‘ఆసియా పారా క్రీడల్లో పురుషుల డిస్కస్ త్రో ఎఫ్37 విభాగంలో ఉత్తమ వ్యక్తిగత త్రో విసిరి కాంస్యం సాధించిన హేనీకి అభినందనలు. ఆయన సాధించిన ఈ విజయం భారత పారా అథ్లెటిక్స్‌కు గర్వ కారణం. ఇలాగే రాణిస్తూ భవిష్యత్తులో దేశానికి మరిన్ని విజయాలు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను: పీఎం నరేంద్ర మోదీ’’
****
Congratulations to Haney on winning Bronze in the Men’s Discus F37 event at the Asian Para Games with a Personal Best throw. His achievement is a proud moment for Indian para athletics. May he continue to shine and bring more laurels to the country: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 22, 2026