Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రిని కలిసిన ఉత్తరాఖండ్ గవర్నర్


ఇవాళ ఉదయం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని ఉత్తరాఖండ్ గవర్నర్ డాక్టర్ ధాల్ సింగ్ బిసెన్ కలిశారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘ పోస్టులో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది.

“ఉత్తరాఖండ్ గవర్నర్ డాక్టర్ ధాల్ సింగ్ బిసెన్ ఇవాళ ఉదయం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు“

****