Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉత్సుకత శక్తిని వివరించే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి


విజయాన్ని సాధించడంలో ఉత్సుకతసంకల్పానికున్న ప్రాధాన్యాన్ని వివరించే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
దిగువ శ్లోకాన్ని ప్రధాని పంచుకున్నారు.

‘‘ఉత్సాహో బలవానార్య నాస్త్యుత్సాహాత్ పరం బలమ్। సోత్సాహస్యాస్తి లోకేస్మిన్ న కించిదపి దుర్లభమ్’’

ఉత్సాహమే అతి గొప్ప శక్తి అని ఈ సుభాషితం తెలియజేస్తోందిఉత్సాహవంతుడైన వ్యక్తికి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఇలా పేర్కొన్నారు.

‘‘ఉత్సాహో బలవానార్య నాస్త్యుత్సాహాత్ పరం బలమ్

సోత్సాహస్యాస్తి లోకేస్మిన్ న కించిదపి దుర్లభమ్’’