Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గుజరాత్‌లోని ద్వారకాధీశ ఆలయంలో దైవదర్శనం చేసుకున్న  ప్రధానమంత్రి


   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్‌లోని ద్వారకాధీశ ఆలయంలో దైవ దర్శనం చేసుకున్నారు.

దీనిపై ప్రధానమంత్రి ‘ఎక్స్’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

   ‘‘ద్వారకాధీశుని ఆలయంలో భగవానుడిని ప్రార్థించాను. ‘‘జై శ్రీ కృష్ణ’’ అని పేర్కొన్నారు.