Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గోవాకు చెందిన హెచ్ సిడ‌బ్ల్యులు, కోవిడ్ వ్యాక్సినేష‌న్ ల‌బ్ధిదారుల‌తో ముఖాముఖి స‌మావేశంలో ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌సంగం పూర్తి పాఠం

గోవాకు చెందిన హెచ్ సిడ‌బ్ల్యులు, కోవిడ్ వ్యాక్సినేష‌న్ ల‌బ్ధిదారుల‌తో ముఖాముఖి స‌మావేశంలో ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌సంగం పూర్తి పాఠం


నిత్యం ఉత్సాహం పొంగిపొర్లేప్రజాద  గోవా ముఖ్యమంత్రి శ్రీ ప్రమోద్ సావంత్ జీ;  గోవా పుత్రుడునా కేంద్ర కేబినెట్ రుడు శ్రీ శ్రీపాద్ నాయక్ జీకేంద్ర ప్రభుత్వంలో నా మంత్రి మండలి రుడు డాక్టర్ భారతి ప్రవీణ్ వార్ జీగోవాకు చెందిన మంత్రులుఎంపిలుఎంఎల్ఏలుప్రజాప్రతినిధులురోనా పోరాట యోధులుసోదసోదరీమణులారా!

మీ అందరికీ శ్రీ ణేశ్ పండుగ శుభాకాంక్షలు!  రేపు అనంత్ తుర్దశి ర్వదినాన నం ప్పాకు వీడ్కోలు చెప్పి  చేతులకు అనంత సూత్ర ట్టుకుంటాంఅనంత్ సూత్ర అంటే జీవితంలో ఆనందంసుసంపన్నదీర్ఘాయుష్షుకు ఆశీస్సు.

 విత్ర దినానికి ముందే గోవా ప్రలు వ్యాక్సినేషన్ చేయించుకుని ఉండడం నాకు చాలా ఆనందంగా ఉందిగోవాలో అర్హ లిగిన ప్రతీ ఒక్కరూ తొలి డోస్ వ్యాక్సిన్ అందుకున్నారురోనాపై పోరాటంలో ఇది పెద్ద విజయంగోవా ప్రలందరికీ శుభాకాంక్షలు.

 

మిత్రులారా,

భారదేశ భిన్నత్వంలోని టిష్ఠ స్పష్టంగా నిపించే రాష్ట్రం గోవాప్రాచ్యపాశ్చాత్యాలకు చెందిన సంస్కృతులుజీవ ప్రమాణాలు,ఆహార అలవాట్లు ఇక్క నిపిస్తూ ఉంటాయిఇక్క ణేశోత్సవందీపావళి వేడుగ్గా నిర్వహించుకుంటారుక్రిస్మస్ యంలో గోవా కాంతులు వెదల్లుతుందిఇవి చేస్తూనే గోవా స్వంత సాంప్రదాయం కూడా అనుసరిస్తుందిగోవా సాధించే ప్రతీ ఒక్క విజయం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ను రింతగా లోపేతం చేస్తుందినాకు మాత్రమే కాదుదేశం యావత్తుకు ఆనందంగార్వకారణంగా నిలుస్తుంది.

 

సోదసోదరీమణులారా,

 ఆనంద యంలో నా మిత్రుడుర్మయోగి స్వర్గీయ నోహర్ పారికర్ జీ గుర్తుకు రావడం అత్యంత జంగోవా 100 సంవత్సరాల కాలంలో అతి పెద్ద సంక్షోభంతో విజవంతంగా పోరాడిన   రోజు ఆయ  ధ్య ఉండి ఉంటే మీ విజయానికి ఎంతో ర్వడి ఉండేవారు.

ప్రపంచంలోనే అతి వేగవంతంపెద్దది అయిన  వ్యాక్సినేషన్ కార్యక్రమం – అందరికీ ఉచిత వ్యాక్సిన్ – విజయంలో గోవా ప్రముఖ పాత్ర పోషించింది కొద్ది నెల కాలంలో గోవా భారీ ర్షాలుతుపానులులు వంటి ప్రకృతి వైపరీత్యాలను శ్రీ ప్రమోద్ సావంత్ జీ నాయత్వంలో ఎంతో సాహసోపేతంగా ఎదుర్కొందిఇలాంటి వైపరీత్యాల ధ్య కూడా రోనా వ్యాక్సినేషన్ వేగం కొనసాగించినందుకు రోనా పోరాట యోధులుఆరోగ్య కార్యర్తలుటీమ్ గోవాలో ప్రతీ ఒక్కరికీ హృదపూర్వ అభినందలు తెలియచేస్తున్నాను.

 రోజు ఎక్కువ మంది రులు నాతో పంచుకున్న అనుభవాలు చూస్తుంటే ఇది ఎంత క్లిష్టమైన ప్రచారోద్యమో అర్ధం అవుతుందినిత్యం  ఎగిసిపడే దులను దాటుకుంటూ సుదూరవిస్తార ప్రాంతాలకు చేరి సురక్షిత వ్యాక్సినేషన్ అందించడానికి విధినిర్వ ట్ల ట్టుబాటుమాజం ట్ల అంకిత భావం ప్రధానంమీరందరూ ఎలాంటి విరామం లేకుండా అవిశ్రాంతంగా మానవాళికి సేవలందించారుమీ సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి.

మిత్రులారా,

బ్ కా సాత్బ్ కా వికాస్బ్ కా విశ్వాస్బ్ కా ప్రయాస్ ఎంత అద్భుతమైన విజయాన్ని అందిస్తుందో  గోవా ప్రభుత్వంపౌరులురోనా పోరాట యోధులుముందువరుసలో నిలిచి పోరాడే కార్యర్తలు నిరూపించారుసామాజికభౌగోళిక వాళ్లను అధిగమించడంలో వారు చూపిన న్వయం ప్రశంసనీయంప్రమోద్ జీ మీకుమీ టీమ్ కి అభినందలురాష్ట్రంలోని సుదూర ప్రాంతాలుబ్ డివిజన్లలో కూడా త్వరితంగా వ్యాక్సినేషన్ పూర్తి చేయమే ఇందుకు నిదర్శనం.

గోవా వేగం మందగించకుడా చూసినందుకు నాకు చాలా ఆనందంగా ఉందిఇప్పుడు  క్షణంలో కూడా రాష్ట్రంలో రెండో డోస్ కోసం  టీకా పండుగ కొనసాగాలని నం కోరుకుంటున్నాం అద్భుత కృషితోనే గోవా ఇమ్యునైజేషన్ లో దేశంలోనే అగ్రగామిగా నిలలిగిందిగోవా రాష్ట్ర నాభాకు మాత్రమే కాదుర్యాటకులుఇత రాష్ర్టాల నుంచి చ్చిన కార్మికులకు కూడా వ్యాక్సినేషన్ ఇవ్వడం రింత ప్రధానాంశం.

 

మిత్రులారా,

దేశంలోని వైద్యులువైద్య సిబ్బందిపాలనాయంత్రాంగంలోని ప్రతీఒక్కరికీ  సందర్భంగా ప్రశంసలు అందించాలనుకుంటున్నానుమీ అందరి కృషి లితంగానే భారదేశం నిన్న ఒక్క రోజులోనే 2.5 కోట్లకు పైబడిన వ్యాక్సిన్లు అందించి రికార్డు మోదు చేసిందిసంపన్నమైనక్తివంతమైనవిగా చెప్పుకునే దేశాలుగా ఇది సాధించలేకపోయాయిదేశం కోవిడ్ డాష్ బోర్డును ఎంతగా అనుసరించిటీకాల కార్యక్రమంలో పెరుగుతున్న భాగస్వామ్యంతో ఉత్సుక అనుభవిస్తుందో నిన్న నం చూశాం.

నిన్న ప్రతీ ఒక్క గంటకు 15 క్షకు పైబడిప్రతీ నిముషం 26 వేలకు పైబడిప్రతీ ఒక్క సెకనుకు 425 మంది వంతున ప్రకు  వ్యాక్సినేషన్లు వేశారుదేశంలోని ప్రతీ ఒక్క భాగంలోనూ విస్తరించిన క్షకు పైగా వ్యాక్సినేషన్ కేంద్రాలు  కార్యక్రమం నిర్వహించాయిభారదేశానికి చెందిన సొంత వ్యాక్సిన్లువ్యాక్సినేషన్ కేంద్రాల అతి పెద్ద నెట్ ర్క్నిపుణులైన మాన రులు  సామర్థ్యాన్ని ప్రపంచానికి ప్రర్శించి చూపారు.

 

మిత్రులారా,

నిన్న నం సాధించిన విజయం కేవలం ణాంకాలే కాదుభారదేశం సామర్థ్యం ఏమిటో ప్రపంచం గుర్తించేలా చేసిన ప్రతీ  ఒక్క భారతీయుని విధినిర్వకు నిదర్శనం.

 

మిత్రులారా,

 రోజు నేను నా సు కూడా ఆవిష్కరిస్తున్నానుఎన్నో పుట్టినరోజులు స్తాయిపోతాయికాని నేను ఎప్పుడూ వేడుకకు దూరంగా ఉంటానుకాని  సులో నిన్న నాకు ఒక భావోద్వేగం ఏర్పడిందిపుట్టినరోజు వేడుకలు నిర్వహించుకునేందుకు ఎన్నో మార్గాలుంటాయిప్రలు కూడా ఎన్నో విధాలుగా  వేడుకలు నిర్వహించుకుంటారునేను అలాంటి వేడుకలను ప్పు ట్టే వ్యక్తిని కాదుకాని మీ అందరి కృషి లితంగా నిన్న మాత్రం నా జీవితంలో అత్యంత విశేషమైన రోజు.

 

వ్యాక్సినేషన్ రికార్డు  విజయం కూడా  ఏడాదిన్నరెండేళ్లుగా  ప్రాణాలను కూడా లెక్క చేయకుండా రేయింబళ్లు శ్రమిస్తూ రోనాపై పోరాటంలో దేశ ప్రకు హాయడిన వైద్య రంగంలోని వారికే క్కుతుంది విజయానికి ప్రతీ ఒక్కరూ ఎంతో సేవ అందించారుప్రలు కూడా సేవాభావంతో ఇందులో పాల్గొన్నారువారందరి యాగుణంవిధినిర్వ ట్ల ట్టుబాటుతోనే ఒక్క రోజులో 2.5 కోట్ల వ్యాక్సినేషన్ల రికార్డు సాధ్యయింది.

 

ప్రతీ ఒక్క వ్యాక్సిన్ డోసు ఒక జీవితాన్ని కాపాడుతుందని నేను మ్ముతున్నానుఇంత క్కువ యంలో 2.5 కోట్ల మంది  పైగా ప్రకు క్ష ల్పించడం గొప్ప సంతృప్తినిఅందిస్తుందిఅందుకే నిన్నటి న్మదినం ఒక పురాని రోజుగా నా హృదయాన్ని తాకిందిఇందుకు ఎన్ని న్యవాదాలు తెలిపినా క్కువేప్రతీ ఒక్క దేశవాసికి నేను హృదపూర్వకంగా అభివాదం చేస్తూ న్యవాదాలు తెలుపుతున్నాను.

 

సోదసోదరీమణులారా,

భారదేశ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఆరోగ్యానికే కాదుజీవనోపాధికి కూడా క్ష చంహిమాచల్ కూడా తొలి డోస్ లో 100 శాతం వ్యాక్సినేషన్ క్ష్యం సాధించిందిఅదే విధంగా గోవాచండీగఢ్‌, క్ష దీవుల్లో కూడా అర్హ  ప్రతీ ఒక్కరికీ తొలిడోస్ వ్యాక్సినేషన్ అందిందిత్వలోనే తొలి వ్యాక్సిన్ డోస్ విషయంలో సిక్కిం నూరు శాతం రేజి క్ష్యం సాధించబోతోందిఅండమాన్ నికోబార్‌,  కేర‌, దాఖ్‌, ఉత్తరాఖండ్‌;  దాద్రా ర్ వేలి కూడా  విజయానికి ఎంతో దూరంలో లేవు.

 

మిత్రులారా,

దీనికి పెద్దగా ప్రచారం పోయినా ర్యాట రంగంతో అధికంగా అనుసంధానమైన రాష్ర్టాల్లో వ్యాక్సినేషన్ కు భారత్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చిందిరాజకీయం అవుతుందన్న ఆలోచతో మేం మొదట్లో  విషయం చెప్పలేదు టూరిజం ప్రాంతాలు త్వగా తెరుచుకోవడంలో ఇదే ప్రధానం రోజు ఉత్తరాఖండ్ లో చార్ ధామ్ యాత్ర కూడా సాధ్యవుతోందిఇన్ని  ప్రత్నాల  ధ్య గోవా సాధించిన 100% వ్యాక్సినేషన్ కు కూడా ప్రాధాన్యం ఉంది.

 

టూరిజం రంగం పునరుజ్జీవంలో గోవా పాత్ర కీలకంహోటల్ రిశ్ర ఉద్యోగులుటాక్సీ డ్రైవర్లుహాకర్లుదుకాణదారులుప్రతీ ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకున్నట్టయితే ర్యాటకులు కూడా ద్రతా భావంతో ఇక్కకు స్తారుప్రకు వ్యాక్సిన్ క్ష ఉన్న ప్రపంచంలోని అతి కొద్ది అంతర్జాతీయ ర్యాట మ్యాల్లో ఇప్పుడు గోవా కూడా చేరింది.

 

మిత్రులారా,

తంలో లెనే ఇక్క ర్యాట కార్యలాపాలు ప్రారంభం కావాలని మేం కోరుతున్నాంరాబోయే టూరిజం సీజన్ లో ప్రపంచం ఇక్కకు లివచ్చి ఆనందిస్తుందిసంపూర్ణ‌ వ్యాక్సినేషన్ తో పాటు  రోనాకు సంబంధించిన అన్ని కాల ముందు జాగ్రత్త ర్యలు తీసుకున్నప్పుడే ఇది సాధ్యవుతుందిప్రస్తుతం ఇన్ఫెక్షన్ గ్గుముఖం ట్టిందికాని నం వైరస్ ను తేలిగ్గా తీసుకోకూడదుద్ర‌, రిశుభ్రపై ఎంత ఎక్కువగా దృష్టి సారిస్తే అంత ఎక్కువ మంది ర్యాటకులు ఇక్కకు స్తారు.

 

మిత్రులారా,

విదేశీ ర్యాటకులను ప్రోత్సహించడానికి ఇటీవ కేంద్రప్రభుత్వం లు ర్యలు తీసుకుందిదేశాన్ని సందర్శించే 5 క్ష మంది ర్యాటకులకు ఉచిత వీసాలు ఇవ్వాలని భారత్ నిర్ణయించిందిర్యాటకంవాణా రంగాలతో సంబంధం ఉన్న వారందరికీ 100% ప్రభుత్వ హామీతో రూ.10 క్ష రుణం కూడా ఇస్తున్నాంటూరిస్టు గైడ్ కు రూ.క్ష రుణం ఇస్తున్నాందేశంలోని ర్యాట రంగం త్వరిత పురోగతికి హాయడే ప్రతీ ఒక్క ర్య తీసుకోవాలని ప్రభుత్వం ట్టుబాటుతో ఉంది.

 

మిత్రులారా,

గోవా ర్యాట రంగం ఆకర్షణీయంగా ఉండడానికి,రైతులుత్స్యకారులుఇతరుల ప్రయోజనం కోసం అమితక్తి  ప్రభుత్వం హాయంతో మౌలిక తులు టిష్ఠం చేస్తున్నాంగోవాలో నెక్టివిటీకి సంబంధించిన‌ మౌలికతుల రంగంలో ప్రత్యేకంగా   నివిని ఎరుగని కృషి రుగుతోందిమోపాలో నిర్మిస్తున్న కొత్త విమానాశ్రయం రాబోయే కొద్ది నెలల్లో సిద్ధం కానుంది విమానాశ్రయాన్నిజాతీయ దారిని అనుసంధానం చేస్తూ రూ.12,000 కోట్ల వ్యయంతో ఆరు లేన్ల అత్యాధునిక హైవే కూడా నిర్మించబోతున్నారుఒక జాతీయ దారుల నిర్మాణానికే గత కొన్ని సంవత్సరాల కాలంలో గోవాలో వేలాది కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు.

 

ఉత్త గోవాక్షిణ గోవాలను అనుసంధానం చేసే జువారీ వంతెన కూడా రాబోయే కొద్ది నెలల్లో ప్రారంభం కానుండడం ఆనందమైన అంశంమీ అందరికీ తెలిసినట్టుగానే  వంతెన నాజీమార్గోవాలను లుపుతుందిగోవా విముక్తి పోరాటానికి మూలస్థానం అయిన అగౌడా కోట  కూడా త్వలో తెరనున్నట్టు నా దృష్టికి తెచ్చారు.

 

సోద సోదరీమణులారా,

నోహర్ పారికర్ ఒదిలి వెళ్లిన‌ గోవా అభివృద్ధిని డాక్టర్ ప్రమోద్ జీఆయ బృందం పూర్తి అంకిత భావంతో ముందుకు డుపుతున్నారుస్వాతంత్ర్య దినోత్స వెలుగుల్లో దేశం రికొత్త‌ స్వయం మృద్ధి సంకల్పంతో ముందుకు సాగుతున్న యంలో గోవా స్వయంపూర్ణ గోవా ప్రతిన చేసిందిఆత్మనిర్భర్ భారత్ స్వయంపూర్ణ గోవా సంకల్పం కింద 50కి పైగా ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నట్టు నాకు చెప్పారుయువకు కొత్త ఉపాధి అవకాశాలు ల్పించి జాతీయ క్ష్యాలు సాధించేందుకు గోవా ఎంత తీవ్రంగా ప్రత్నిస్తోందో ఇది తెలియచేస్తుంది.

 

మిత్రులారా,

 రోజు వ్యాక్సినేషన్ లోనే కాదుఅభివృద్ధి కొలమానాల్లో కూడా దేశంలోని అగ్రగామి రాష్ర్టాల్లో ఒకటిగా గోవా నిలిచిందిగోవాలోని ట్ట‌, గ్రామీణ ప్రాంతాలన్నీ సంపూర్ణంగా హిరంగ మూత్ర విసర్జ హిత ప్రదేశాలు కానున్నాయివిద్యుత్తునీరు వంటి నీస తుల విషయంలో కూడా సంతృప్తికరంగా కృషి రిగిందిదేశంలో 100% విద్యుదీక రిగిన ఏకైక రాష్ట్రం గోవాఇళ్లకు టాప్ వాటర్ విషయంలో కూడా గోవా అద్భుతాలు సాధించిందిగ్రామీణ గోవాలో ప్రతీ ఇంటికీ టాప్ వాటర్ అందించేందుకు రిగిన కృషి అమోఘంల్ జీవన్ మిషన్ కింద  రెండేళ్ల కాలంలో దేశంలో 5 కోట్ల కుటుంబాలకు పైప్ వాటర్ దుపాయం ల్పించడం రిగిందిగోవా సాధిస్తున్న పురోగతి చూస్తుంటే “త్పరిపాలన”‌, “జీవ త” గోవా ప్రభుత్వ ప్రాధాన్యలు కావాలన్న విషయం స్పష్టం అవుతోంది.

 

సోద సోదరీమణులారా,

రోనా ష్టకాలంలో గోవా ప్రభుత్వం త్పరిపాలకు ట్టుబాటును ప్రర్శించిందిఎన్నో వాళ్లు ఎదురవుతుననా గోవా బృందం కేంద్రప్రభుత్వం పంపిన హాయాన్ని ఎలాంటి వివక్ష లేకుండా ప్రతీ ఒక్కరికీ అందచేసిందినిరుపేదలురైతులుత్స్యకారులకు  హాయం అందించడంలో వెనుకాడలేదునెల డి సంపూర్ణ చిత్తశుద్ధితో పేద కుటుంబాలకు ఉచిత రేషన్ అందించారుఉచిత గ్యాస్ సిలిండర్లు అందుకుని గోవా సోదరీమణులు ష్టకాలంలో ఎంతో ఊర పొందారు.

 

పిఎం కిసాన్ మ్మాన్ నిధి నుంచి గోవా రైతులు కోట్లాది రూపాయ హాయం  బ్యాంకు ఖాతాల ద్వారానే పొందారురోనా యంలో కూడా చిన్నహా రైతులందరూ ఉద్య స్ఫూర్తితో కిసాన్ క్రెడిట్ కార్డులు పొందారుఅధిక సంఖ్యలో రైతులుత్స్యకారులు తొలిసారి కిసాన్ క్రెడిట్ కార్డు దుపాయం పొందారుపిఎం స్వనిధి యోజ కింద గోవాలోని వీధి వ్యాపారులందరికీ రుణాలందాయి ప్రత్నాలన్నీ  యంలో కూడా గోవా ప్రకు ఎంతో హాయకారిగా ఉన్నాయి.

సోద సోదరీమణులారా,

గోవా అపరిమిత అవకాశాల నిగోవా ఒక రాష్ట్రమే కాదుబ్రాండ్ ఇండియాకు మైన గుర్తింపుగోవా పోషిస్తున్న  పాత్రను రింతగా విస్తరించసిన బాధ్య నందరి మీద ఉందిగోవాలో  రోజు  రిగిన మంచి కృషి కొనసాగడం ఎంతో అవసరందీర్ఘ విరామం ర్వాత గోవా రాజకీయ స్థిరత్వంత్పరిపాల ప్రయోజనాలు పొందుతోంది.

 

గోవా ప్రలు ఇదే స్ఫూర్తితో కృషిని కొనసాగిస్తారని ఆకాంక్షిస్తూ మీ అందరికీ రోసారి అభినందలు తెలుపుతున్నానుప్రమోద్ జీఆయ బృందానికి కూడా అభినందలు.

న్యవాదాలు.

నిక :  ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి ఇది అనువాదం మాత్రమే.

 

***