Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడంలో సంకల్పం, పట్టుదల, నిరంతర కృషి ముఖ్యం ఓ సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి


జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించిప్రతికూల పరిస్థితులను అనుకూలమైనవిగా మార్చుకోవడంలో సంకల్పంపట్టుదలధైర్యానికున్న శక్తిని తెలియజేసే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా రాశారు:

‘‘దైవం పురుషకారేణ యః సమర్థః ప్రబాధితుమ్।

న దైవేన విపన్నార్థః పురుషః సోవసీదతి॥’’

ప్రతికూల పరిస్థితులను అనుకూలమైనవిగా మార్చుకొనే సంకల్పంపట్టుదలధైర్యం ఉన్న వ్యక్తి జీవితంలో ఎదురయ్యే సమస్యలకు ఎన్నడూ ఓడిపోడుబదులుగానిరంతర కృషిచెక్కుచెదరని సంకల్పంతో ముందుకు సాగి విజయాన్ని సాధిస్తాడు.

 

***