Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతీయ యువత కృషిని, అంకితభావాన్ని ప్రశంసిస్తూ సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి


భారతీయ యువతి కృషిని, అంకితభావాన్ని ప్రశంసిస్తూ సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

‘‘న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే।

తత్స్వయం యోగసంసిద్ధః కాలేనాత్మని విందతి॥’’ 

నిరంతర కృషి, అంకితభావంతో మన ప్రతిభ మరింత వికసిస్తుందని, మెరుగవుతుందని శ్రీ మోదీ అన్నారు. మన దేశ యువత ఆ గుణాలను అలవర్చుకొని భారత్‌కు గర్వకారణంగా నిలుస్తోందని చెప్పారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:

నిరంతర ప్రయత్నం, సాధన ద్వారా మన ప్రతిభ మరింత వికసిస్తుంది. ప్రస్తుతం మన యువత ఈ లక్షణాలను అలవర్చుకొని ప్రపంచవ్యాప్తంగా దేశానికి మంచి పేరు తీసుకువస్తున్నారు.

‘‘న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే।

తత్స్వయం యోగసంసిద్ధః కాలేనాత్మని విందతి॥’’