పిఎంఇండియా
ఈ రోజు రొంగాలీ బిహూ. ఈ సందర్భంగా, ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ,
‘‘మీ అందరికీ రొంగాలీ బిహూ శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు.
Rongali Bihu greetings to you all! pic.twitter.com/rlM1iZSvuo
— Narendra Modi (@narendramodi) April 15, 2026