Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వికసిత్ భారత్ గమ్యం దిశగా ఉమ్మడి ప్రయాణమంటూ… ఢిల్లీ ముఖ్యమంత్రి రాసిన వ్యాసాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి


ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తా రాసిన ఒక వ్యాసాన్ని ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం దేశ భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని బలోపేతం చేసిందనీఅంతర్జాతీయ వేదిక మీద భారత్ ప్రతిష్ఠను పెంపొందించిందనీ ఆ వ్యాసం వివరించిందివికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా సాగుతున్న ప్రయాణం.. ఆశఉద్దేశంభాగస్వామ్యాలతో స్ఫూర్తిని పొంది ఒక ఉమ్మడి ఆకాంక్షగా రూపుదిద్దుకొందని కూడా ఆ వ్యాసం వర్ణించింది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ,
‘‘
ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తా ఒక వ్యాసాన్ని రాశారుఅందులో.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం దేశ భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని బలోపేతం చేసిందనీఅంతర్జాతీయ వేదిక మీద భారత్ ప్రతిష్ఠను పెంపొందించిందనీ పేర్కొన్నారువికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా సాగుతున్న ప్రయాణాన్ని ఆశఉద్దేశంభాగస్వామ్యాల స్ఫూర్తితో రూపుదిద్దుకొన్న ఒక ఉమ్మడి ఆకాంక్షగా ఆమె వర్ణించారు’’ అని తెలిపారు.

***