Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వైద్యుల సలహా పాటించాలని సోనమ్ గారికి విజ్ఞప్తి చేసిన ప్రధానమంత్రి… సోనమ్ గారికి మంచి ఆరోగ్యం లభించాలని ప్రార్థించిన ప్రధాని


సోనమ్ గారు వైద్యుల సలహాకు అనుగుణంగా దినచర్యలో జాగ్రత్తలను తీసుకోవాలని, సాధ్యమైనంత త్వరగా ఇదివరకటి మాదిరిగా శరీర బరువును పునఃసంపాదించుకోవాలని ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయనకు ఈ రోజు విజ్ఞప్తి చేశారు.
సోనమ్ గారు ఆరోగ్యంగా ఉండాలని ఆ పరమాత్మను ప్రార్థిస్తున్నానని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘సోనమ్ గారు వైద్యుల సలహా ప్రకారం తన దినచర్యలో జాగ్రత్తలు పాటించాలని, వీలయినంత త్వరగా తన ఒంటి బరువును ఇదివరకటి స్థాయికి తెచ్చుకోవాలని ఆయనకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
సోనమ్ గారు ఆరోగ్యంగా ఉండాలని ఆ ఈశ్వరుడిని ప్రార్థిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

“मैं सोनम जी से आग्रह करता हूँ की वो डॉक्टरों की सलाह के अनुसार अपनी दिनचर्या रखें और जल्द से जल्द अपना पुराना वज़न फिर से प्राप्त करें।
मैं प्रभु से प्रार्थना करता हूँ कि सोनम जी स्वस्थ रहें।

@Wangchuk66

@GitanjaliAngmo”

*******

MJPS/SS/PRK