Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆశా భోంస్లే గారు ఆస్పత్రిలో చేరటం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ప్రధానమంత్రి


ఆశా భోంస్లే గారు ఆస్పత్రిలో చేరటం పట్ల ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.

ఆమె త్వరగా కోలుకోవాలనిఆరోగ్యం మెరుగుపడాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

ఆశా భోంస్లే గారు ఆస్పత్రిలో చేరటం బాధాకరంఆమె త్వరగా కోలుకునిఆరోగ్యంగా ఉండాలి