పిఎంఇండియా
ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మర్యాదపూర్వకంగా కలిశారు. పుత్తాండు పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ నూతన సంవత్సరమంతా ఆరోగ్యం, ఆనందం వెల్లి విరియాలని ప్రధానమంత్రి ప్రార్థించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా రాశారు:
‘‘పుత్తాండు పర్వదినం సందర్భంగా ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశాను. నూతన సంవత్సరంలో ఆరోగ్యం, ఆనందం వెల్లి విరియాలని ప్రార్థిస్తున్నాను.’’
Called on Vice President Thiru CP Radhakrishnan Ji and conveyed greetings on the special occasion of Puthandu. Praying for a wonderful year ahead, filled with good health and happiness.@VPIndia @CPR_VP pic.twitter.com/TknG4GqbFn
— Narendra Modi (@narendramodi) April 14, 2026
சிறப்பு வாய்ந்த புத்தாண்டு தினத்தில் குடியரசு துணைத்தலைவர் திரு சி பி ராதாகிருஷ்ணன் அவர்களை சந்தித்து வாழ்த்து தெரிவித்தேன். நல்ல ஆரோக்கியமும், மகிழ்ச்சியும் நிறைந்த அற்புதமான ஆண்டாக அமைந்திட பிரார்த்திக்கிறேன்.@VPIndia @CPR_VP pic.twitter.com/4gmiT2ML6u
— Narendra Modi (@narendramodi) April 14, 2026