Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

క్రిస్మస్ సందర్భంగా ఉదయం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ప్రధానమంత్రి

క్రిస్మస్ సందర్భంగా ఉదయం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ప్రధానమంత్రి


క్రిస్మస్ సందర్భంగా ఢిల్లీలోని ది క్యాథడ్రల్ చర్చ్ ఆఫ్ ది రిడంప్షన్లో ఇవాళ ఉదయం జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. “ప్రేమశాంతికరుణ సందేశాలను ఈ ప్రార్థనా కార్యక్రమం ప్రతిబింబించిందిక్రిస్మస్ పండగ స్ఫూర్తితో సమాజంలో సామరస్యంసద్భావన పెంపొందాలని కోరుకుంటున్నాను” అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

క్రిస్మస్ సందర్భంగా ఢిల్లీలోని ది క్యాథడ్రల్ చర్చ్ ఆఫ్ ది రిడంప్షన్లో జరిగిన ఉదయపు ఆరాధనా కార్యక్రమానికి హాజరయ్యానుఈ వేడుక ప్రేమశాంతికరుణ సందేశాలను చాటి చెప్పిందిక్రిస్మస్ పండగ స్ఫూర్తితో సమాజంలో సామరస్యంసద్భావన పెంపొందాలని ఆకాంక్షిస్తున్నాను

ది క్యాథడ్రల్ చర్చ్ ఆఫ్ ది రిడంప్షన్‌లో జరిగిన ప్రార్థనలకు సంబంధించిన దృశ్యాలు కొన్ని ఇక్కడ ఉన్నాయి

ఈ క్రిస్మస్ మీకు ఎనలేని కొత్త ఆశఆప్యాయతకరుణను ప్రసాదించాలని కోరుకుంటున్నాను.

ది క్యాథడ్రల్ చర్చ్ ఆఫ్ ది రిడంప్షన్‌లో జరిగిన ఉదయపు ప్రార్థనలకు సంబంధించిన విశేషాలు ఇక్కడ ఉన్నాయి