Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

టీబీ నిర్మూలన దిశగా భారత్ చేస్తున్న ప్రయత్నాల గురించి చెప్పే కథనాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి


కేంద్ర మంత్రి శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా రచించిన కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.

ప్రజల భాగస్వామ్యంతో టీబీ నిర్మూలన దిశగా దేశం సాగిస్తున్న ప్రయాణం గురించి ఈ కథనం తెలియజేస్తుందిపరిశోధనాభివృద్ధిలో భారత్ పెట్టుబడులను కొనసాగించిందనీభాగస్వామ్యాలను బలోపేతం చేసుకుందనీక్షయ వ్యాధి నిర్ధారణకు సంబంధించి దేశీయంగా రోగ నిర్ధారణ పరీక్షల వ్యవస్థను తయారు చేసిందనీ ఈ కథనం వివరిస్తుంది.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:

‘‘ప్రజల భాగస్వామ్యంతో టీబీ నిర్మూలన దిశగా దేశం సాగిస్తున్న ప్రయాణం గురించి కేంద్ర మంత్రి శ్రీ జేపీ నడ్డా రాశారు.

భారతదేశం పరిశోధనాభివృద్ధిలో పెట్టుబడులను కొనసాగించిందనీభాగస్వామ్యాలను బలోపేతం చేసిందనీటీబీ నిర్దారణకు దేశంలోనే రోగ నిర్ధారణ పరీక్షల వ్యవస్థను తయారు చేసిందనీ ఈ కథనం వివరిస్తోంది.’’ 

 

***