Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రితో నాగాలాండ్ గవర్నర్ భేటీ


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో నాగాలాండ్ గవర్నర్ శ్రీ నంద కిశోర్ యాదవ్ న్యూఢిల్లీలో భేటీ అయ్యారు.

ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన పోస్టు:

‘‘నాగాలాండ్ గవర్నర్ శ్రీ నంద కిశోర్ యాదవ్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.’’

 

***