పిఎంఇండియా
తమిళనాడు… విరుధునగర్ జిల్లాలో సంభవించిన దుర్ఘటన చాలా బాధాకరమైందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఆత్మీయులను కోల్పోయిన వారికి ఆయన సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారు సాధ్యమైనంత త్వరగా కోలుకోవాలని ప్రధానమంత్రి ప్రార్థించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఇలా పేర్కొంది:
‘‘తమిళనాడులోని విరుధునగర్ జిల్లాలో సంభవించిన దుర్ఘటన ఎంతో బాధాకరం. ఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ దుర్ఘటనలో గాయపడిన వారు సాధ్యమైనంత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను: ప్రధానమంత్రి’’.
The mishap in Virudhunagar district of Tamil Nadu is deeply distressing. I extend my condolences to those who have lost their loved ones. May the injured recover at the earliest: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 19, 2026
தமிழ்நாட்டின் விருதுநகர் மாவட்டத்தில் நிகழ்ந்த விபத்து மிகுந்த வேதனையளிக்கிறது. தங்களின் அன்புக்குரியவர்களை இழந்து வாடுவோருக்கு எனது ஆழ்ந்த இரங்கல்களைத் தெரிவித்துக்கொள்கிறேன். காயமடைந்தவர்கள் விரைவில் குணமடைய வேண்டுகிறேன்: பிரதமர் @narendramodi
— PMO India (@PMOIndia) April 19, 2026