పిఎంఇండియా
పుత్తాండు పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఇలా రాశారు:
‘‘పుత్తాండు పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు’’
Best wishes on the special occasion of Puthandu. pic.twitter.com/JK6O44gnEm
— Narendra Modi (@narendramodi) April 14, 2026