Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పొయిలా బొయిశాఖ్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి


పొయిలా బొయిశాఖ్ ఈ రోజు. ఈ సందర్భంగా, ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి  ఒక సందేశాన్ని పొందుపరుస్తూ,
‘‘శుభొ నొబొబర్షొ.  పొయిలా బొయిశాఖ్ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’’ అని పేర్కొన్నారు.