మంచి మనిషి అనిపించుకోవడానికి తోడ్పడే గుణాలను వివరిస్తున్న ఈ కింది సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
అభయం సత్త్వసంశుద్ధిః జ్ఞానయోగవ్యవస్థితిః
దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవమ్
నిర్భయత్వం, నైతిక ప్రవర్తన, వివేకం, తోటి మానవులకు సేవ చేయడం వంటి గుణాలతో మనిషిలోని అసలైన గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చని పైన పేర్కొన్న శ్లోకం చెబుతోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘అభయం సత్త్వసంశుద్ధిః జ్ఞానయోగవ్యవస్థితిః
దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవమ్’’ అని పేర్కొన్నారు.
***
अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितिः। दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम्।। https://t.co/6HO2PS8SZR
— Narendra Modi (@narendramodi) November 19, 2026