Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీకి ప్రధాని నివాళి


మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆమెకు నివాళి అర్పించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా వారికి నివాళి అర్పిస్తున్నాను.