Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాబోయే రోజుల్లో ప్రజల ‘జీవన సౌలభ్యాన్ని’ మెరుగుపరిచేందుకు సంస్కరణల పరంపరను మరింత ఉత్సాహంతో కొనసాగించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందన్న ప్రధానమంత్రి


రాబోయే రోజుల్లో ప్రజల జీవన సౌలభ్యాన్ని‘ మెరుగుపరిచేందుకు సంస్కరణల పరంపరను మరింత ఉత్సాహంతో కొనసాగించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారుఈ దిశగా ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరిస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్లో శ్రీ నరేంద్ర మోదీ థ్రెడ్ పోస్టును పంచుకున్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

ప్రజల జీవన సౌలభ్యాన్ని‘ పెంపొందించటానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందిఆ దిశగా మేం చేసిన కృషికి సంబంధించిన ఉదాహరణలను ఈ కింది థ్రెడ్ లో చూడవచ్చురాబోయే రోజుల్లో మా సంస్కరణలు మరింత ఉత్సాహంగావేగంగా కొనసాగుతాయి

 

***