Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ బిశ్వ బంధు సేన్ మృతికి ప్రధాని సంతాపం


త్రిపుర శాసనసభ స్పీకర్ శ్రీ బిశ్వ బంధు సేన్ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారుత్రిపుర పురోగతిని పెంపొందించడానికిఅనేక సామాజిక కార్యక్రమాల పట్ల నిబద్ధతతో చేసిన కృషికి ఆయన చిరస్మరణీయంగా నిలిచిపోతారని శ్రీ మోదీ పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ప్రధాని పోస్టు:

‘‘త్రిపుర అసెంబ్లీ స్పీకర్ శ్రీ బిశ్వ బంధు సేన్ జీ మృతి బాధాకరంత్రిపుర పురోగతిని ప్రోత్సహించడానికిసామాజిక కార్యక్రమాల పట్ల నిబద్ధతతో చేసిన కృషికి ఆయన చిరస్మరణీయంగా నిలిచిపోతారుఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకుఅభిమానులకు నా సానుభూతి తెలియజేస్తున్నానుఓం శాంతి.’’