పిఎంఇండియా
మనిషి జీవితంలో అతి గొప్ప సంపద మంచి ఆరోగ్యమేనని, ఆ ఆరోగ్యాన్ని కాపాడడంలో వ్యాయామానిది చాలా ముఖ్య పాత్ర అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో పౌరులందరికీ ఆరోగ్యప్రద, ఆనందదాయక జీవనం లభించాలని ఆయన ఆకాంక్షించారు.
సంస్కృత భాష లోని ఒక సుభాషితాన్ని ప్రజలతో ప్రధాని పంచుకున్నారు. అది.. :
‘‘వ్యాయామాల్లభతే స్వాస్థ్యం దీర్ఘాయుష్యం బలం సుఖమ్
ఆరోగ్యం పరమం భాగ్యం స్వాస్థ్యం సర్వార్థసాధనమ్.’’
వ్యాయామం వల్ల చక్కని ఆరోగ్యం, దీర్ఘాయుష్షు, బలంతో పాటు సుఖం లభిస్తాయని, మంచి ఆరోగ్యమే పరమ భాగ్యమని, ఆరోగ్యం అన్నిటినీ సాధించి పెడుతుందనే సందేశాన్ని ఈ సుభాషితం అందిస్తోంది.
ఎక్స్‌లో ప్రధాని ..:
‘‘వ్యాయామాల్లభతే స్వాస్థ్యం దీర్ఘాయుష్యం బలం సుఖమ్
ఆరోగ్యం పరమం భాగ్యం స్వాస్థ్యం సర్వార్థసాధనమ్’’ అని రాాశారు.
अच्छा स्वास्थ्य ही जीवन की सबसे बड़ी संपत्ति है, जिसमें व्यायाम की भूमिका बहुत महत्वपूर्ण है। मैं सभी देशवासियों के स्वस्थ और सुखी जीवन की कामना करता हूं।
— Narendra Modi (@narendramodi) March 16, 2026
व्यायामाल्लभते स्वास्थ्यं दीर्घायुष्यं बलं सुखम्।
आरोग्यं परमं भाग्यं स्वास्थ्यं सर्वार्थसाधनम्॥ pic.twitter.com/JoDbsmETm7