పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ –
‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ సమావేశమయ్యారు’’ అని పేర్కొన్నారు.
Chief Minister of Madhya Pradesh, @DrMohanYadav51 met Prime Minister @narendramodi.@CMMadhyaPradesh pic.twitter.com/oswAHz5Ukx
— PMO India (@PMOIndia) March 16, 2026