పిఎంఇండియా
గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
ఈ విషాద ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ప్రధానమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
“గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాలో జరిగిన ప్రమాదం అత్యంత బాధాకరం. ఈ ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన వారికి సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను“.
The mishap in Surendranagar district, Gujarat, is deeply distressing. Heartfelt condolences to those who have lost their loved ones. Prayers for the speedy recovery of the injured: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 13, 2026